HomeTelugu Trendingఈ నెల 29న 'రొమాంటిక్‌'

ఈ నెల 29న ‘రొమాంటిక్‌’

Romantic movie release on O
ఆకాశ్ పూరి హీరోగా నటించిన చిత్రం ‘రొమాంటిక్’. ఈ సినిమా ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతోంది. నిజానికి ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఓ వారం ముందుగానే థియేటర్లలో సందడి చేయనుంది ఈ చిత్రం. ఎనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమాలో ఆకాశ్ కి జోడీగా కేతికా శర్మ నటించింది.

ఈ సినిమాకి పూరి కథ, మాటలు, స్ర్కీన్ ప్లే అందించగా అనిల్ పాడూరి దర్శకత్వం వహించారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాను నిర్మించారు. రమ్యకృష్ణ ఈసినిమాలో కీలక పాత్ర పోషించారు. సునీల్ కాశ్యప్ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu