HomeTelugu Trending'ఆర్‌ఆర్‌ఆర్‌' వాయిదా.. కొత్త విడుదల తేదీ ఇదే..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఇదే..

10 4
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నప్రతిష్ఠాత్మక చిత్రం ‘RRR’. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ – మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు.డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ మారుతుందంటూ గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీ దగ్గరపడుతుంటంతో అభిమానులు కూడా ఇది నిజమేనా అని అనుకుంటున్నారు. ఈ సమయంలో చిత్రబృందం అభిమానులకు ఓ సందేశం ఇచ్చింది. సినిమా విడుదల తేదీని మారుస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 8న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu