HomeTelugu Trendingపిక్ టాక్ : రుక్సార్‌ ఒంపుసొంపుల గుమగుమలు

పిక్ టాక్ : రుక్సార్‌ ఒంపుసొంపుల గుమగుమలు

Rukshar Dhillon Latest Stills

బాలీవుడ్ యంగ్ బ్యూటీ ‘రుక్సార్‌ ధిల్లన్‌’ పెద్దగా గుర్తింపు సాధించలేకపోయినా యూత్ ను ఆకట్టుకోవడానికి మాత్రం తెగ కష్టపడుతుంది. ఈ మేరకు కావాల్సినంత ఎక్స్ పోజింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. అందుకు తగ్గట్లుగానే రుక్సార్‌ ధిల్లన్‌ అందం కూడా అదుర్స్ అనేలా ఉంది. అయితే అన్ని ఉన్నా.. పాపం రుక్సార్‌ ధిల్లన్‌ మాత్రం హీరోయిన్ గా ఇంకా దక్కాల్సిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేదు. అదేమిటో ‘ఆకతాయి, కృష్ణార్జున యుద్ధం, ఏబీసీడీ, అశోకవనంలో అర్జున కల్యాణం వంటి చిత్రాల్లో మెరిసినా రుక్సార్‌ ఇంకా సెకండ్ గ్రేడ్ లోనే నిలిచిపోయింది. అందుకే, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదించడానికి ఇప్పుడు హీరోయిన్ రుక్సార్‌ ధిల్లన్‌ తన రూట్ మార్చింది.

Actress Rukshaar Dhillon Red Dress
Actress Rukshaar Dhillon Red Dress

ముఖ్యంగా రుక్సార్‌ ధిల్లన్‌ తన గ్లామర్ డోస్ ను రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది. సోషల్ మీడియాలో రుక్సార్‌ ధిల్లన్‌ తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు రచ్చ చేస్తున్నాయి. రుక్సార్‌ ధిల్లన్‌ అంటేనే అందాల సంచలనం అనేలా ఉన్నాయి ఈ ఫోటోలు. చెక్కిన పాలరాతి శిల్పం లాంటి గ్లామర్ తో.. రుక్సార్‌ ధిల్లన్‌ కుర్రాళ్ల హృదయాల పై తనదైన గ్లామర్ ముద్రను ఘనంగా ముద్రించింది. ఈ మధ్య హీరోయిన్ గా బిజీ అవ్వడానికి రుక్సార్‌ ధిల్లన్‌ తెగ ఉబలాట పడుతోంది. అందులో భాగంగానే అమ్మడు రుక్సార్‌ ధిల్లన్‌ ఈ విధంగా తన అందాల హద్దులను అడ్డు అదుపు లేకుండా చెరిపేసుకుంది. ఫొటోల్లో రుక్సార్‌ ధిల్లన్‌ ఎరుపు రంగు డ్రెస్ ధరించి అందాల వెల్లువలా వెలిగిపోతూ ఉంది.

Rukshaar Dhillon Red Dress Outfit
Rukshaar Dhillon

మొత్తంగా రుక్సార్‌ ధిల్లన్‌ మితిమీరిన ఎక్స్ పోజింగ్ తో ఘాటు ఫోజులు ఇచ్చింది. తనలోని ఒంపుసొంపుల ప్రదర్శనను పరిపూర్ణంగా ప్రదర్శిస్తూ రుక్సార్‌ ధిల్లన్‌ నెటిజన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. మరి ఫిల్మ్ మేకర్స్ రుక్సార్‌ ధిల్లన్‌ బోల్డ్ నెస్ ను చూసి అయినా ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తారేమో చూడాలి. రుక్సార్‌ ధిల్లన్‌ చేతిలో ప్రస్తుతం ఓ తమిళ చిన్న సినిమా ఉంది. హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కలయికలో రాబోతున్న సినిమాలో రుక్సార్‌ ధిల్లన్‌ ఓ స్పెసల్ రోల్ లో కనిపిస్తోందని టాక్ ఉంది. మరి రుక్సార్‌ ధిల్లన్‌ కి పవన్ సినిమా వస్తే ఆమె దశ తిరిగిపోయినట్టే. ప్రస్తుతం రుక్సార్‌ ధిల్లన్‌ ఫోటోలు సోషల్ మీడియాలో విశేషమైన రెస్పాన్స్ అందుకుంటున్నాయి.

Rukshaar Dhillon in Red Dress
Rukshaar Dhillon

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu