HomeTelugu Trendingతన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విశాల్‌..!

తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విశాల్‌..!

5 11హీరో విశాల్‌ పెళ్లికి సంబంధించి కోలీవుడ్‌లో పలురకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ అమ్మాయి ఫొటో పెట్టి.. హైదరాబాద్‌కు చెందిన ఈ అమ్మాయినే విశాల్‌ పెళ్లాడనున్నారని గత రెండు మూడు రోజులుగా ఒక అమ్మాయి ఫోటో పెట్టి ఈ అమ్మాయినే విశాల్ విశాల్ వివాహమాడనున్నాడని వార్తలు ప్రచురితమయ్యాయి. విశాల్‌ పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలల్లో ఎలాంటి నిజమూ లేదని పేర్కొన్నాయి. అధికారికంగా ప్రకటన వచ్చే వరకు పెళ్లికి సంబంధించిన వార్తలు దయచేసి ప్రచురించవద్దని విశాల్‌ క్లారిటీ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu