HomeTelugu Trendingపెళ్లి చేసుకున్న సాహో డైరెక్టర్‌.. ఫొటోలు వైరల్‌

పెళ్లి చేసుకున్న సాహో డైరెక్టర్‌.. ఫొటోలు వైరల్‌

Saaho director sujeeth marr

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘సాహో’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయినా దర్శకుడు సుజీత్ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుజీత్ ఇటీవలే నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడే.. ఆగస్టులో వివాహం జరుగుతుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా సుజీత్ నిన్న హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్స్‌లో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సమక్షంలో డాక్టర్ ప్రవల్లిక ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సుజీత్, ప్రవల్లిక పెళ్లికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే త‌న పెళ్ళికి సంబంధించి ఎలాంటి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డంతో సుజీత్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Saaho director sujeeth gir

Recent Articles English

Gallery

Recent Articles Telugu