HomeTelugu Trendingఛాంగురే బంగారు రాజా: సామిరంగా.. సాంగ్‌ విడుదల

ఛాంగురే బంగారు రాజా: సామిరంగా.. సాంగ్‌ విడుదల

Saamiranga Lyrical song fro
టాలీవుడ్‌ మాస్‌ మహారాజ రవితేజ ఇటీవలే తన సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తూ.. ఇతర హీరోల సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు. అలా ఆయన బ్యానర్లో నిర్మితమైన సినిమానే ‘ఛాంగురే బంగారు రాజా’. ఈ సినిమాలో కార్తీక్ రత్నం – గోల్డీ హీరో హీరోయిన్‌లుగా నటించారు.

సతీశ్ వర్మ దర్శకత్వం వహించాడు. కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘సామి రంగా .. ఎంత అందంగా .. దోచెనే దొంగ .. దాని పేరేమో మంగ’ అంటూ ఈ పాట సాగుతోంది. కృష్ణ సౌరభ్ స్వరపరిచిన ఈ పాటకి కృష్ణ చైతన్య సాహిత్యాన్ని అందించాడు.

అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. రవిబాబు, సత్య, రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. కార్తీక్ రత్నం కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu