HomeTelugu Trendingమరోసారి సునీల్‌తో జతకట్టున్నున సలోని!

మరోసారి సునీల్‌తో జతకట్టున్నున సలోని!

Saloni once again with Suni

సునీల్ హీరోగా విఎన్ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారక ప్రకటన ఏమీ రానప్పటికీ షూటింగ్‌ మాత్రం చకచక జరిగిపోతోందట. ఈ సినిమాలో సునీల్‌కి జోడీగా సలోని నటిస్తోందని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మర్యాద రామన్న’ సినిమాలో కూడా సునీల్‌ కి జోడీగా సలోని నటించింది. ఈ సినిమా సునీల్‌ కెరీయర్‌లో మంచి హిట్‌గా నిలిచింది. వీరిద్దరి జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఓటీటీలో విడదుల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu