HomeTelugu Trendingశ్రీవిష్ణు 'సామజవరగమన'

శ్రీవిష్ణు ‘సామజవరగమన’

 

Sree vishnu with interestin

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు హిట్‌ ఫ్లాఫ్‌లతో సంబంధంల లేకుండా డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను పలకరిస్తాడు. కెరీర్‌ ప్రారంభం నుండి శ్రీవిష్ణు విభిన్న జానర్లో సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అటువంటి మరో ఆసక్తికర ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు శ్రీవిష్ణు.

‘వివాహ భోజనంబు’ దర్శకుడు రామ్ అబ్బరాజుతో శ్రీవిష్ణు ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమ షూటింగ్‌ చివరి దశలో ఉంది. తాజాగా మూవీ యూనిట్‌ ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. వినోధాత్మకంగా తెరకెక్కతున్న ఈ సినిమాకి ‘సామజవరగమన’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

వీణ తో మధ్యలో శ్రీ విష్ణు కూర్చుని ఉండగా.. వీణను, శ్రీవిష్ణును ఒకే దగ్గర రెడ్‌ కలర్‌ రిబ్బన్‌తో కట్టేసిన్నట్లు ఉన్న ఫస్ట్‌లుక్‌ సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉంది. ఈ సినిమా రెబ మోనికా హీరోయిన్‌గా నటిస్తుంది. నరేష్, వెన్నెల కిషోర్ అలాగే శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.. హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని వేసవి విడుదల చేయనున్నట్లు తెలిపారు

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu