HomeTelugu Trendingప్రెగ్నెన్సీ పై సమంత స్పందన

ప్రెగ్నెన్సీ పై సమంత స్పందన

8 9అక్కినేని సమంత సినిమా ప్రమోషన్లలో భాగంగా తన ట్విట్టర్ ఐడీని బేబీ అక్కినేనిగా మార్చడంతో కొందరు నెటిజన్లు సమంత తల్లి కాబోతోందని, అందుకే ఐడీలో బేబీ అని చేర్చిందని ఎవరికీ వారే అనేసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో సమంత తల్లి కానుందననే పుకార్లు తారాస్థాయికి చేరుకున్నాయి. చివరికి సమంత వరకు కూడా వెళ్లాయి. కానీ ఆమె మాత్రం వాటిని చాలా ఈజీగా తీసుకున్నారు. అవునా.. ఆవిడ తల్లి కానుందా..? మీకు తెలిస్తే మాకు చెప్పండి అంటూ సరదాగా స్పందించారు. ప్రస్తుతం సమంత ‘ఓ బేబీ’ పనుల్లో బిజీగా ఉన్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu