HomeTelugu Trendingనీ బలానికి, పట్టుదలకు సెల్యూట్స: సమంత విషెస్‌

నీ బలానికి, పట్టుదలకు సెల్యూట్స: సమంత విషెస్‌

Samantha Akkineni wishes to
నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఆమె సోషల్‌ మీడయా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా నయన్‌కు విషెస్‌ తెలిపింది. ఒకే ఒక నయనతారకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు మరింతగా వెలగాలి. మనదైన దాని కోసం పోరాడే స్ఫూర్తిని మాలాంటి వాళ్లకి కలిగించాలి. నీకు మరింత బలం చేకూరాలి. సిస్టర్.. నీ బలానికి, పట్టుదలకు సెల్యూట్ అంటూ అక్కినేని సమంత కామెంట్ చేసింది. కాగా నయనతార, సమంత ఓ తమిళ సినిమాలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu