HomeTelugu Trendingగుడ్‌ లక్‌ సఖి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

గుడ్‌ లక్‌ సఖి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Good luck sakhi release dat
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘గుడ్ ల‌క్ స‌ఖి’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీనిఇ ప్ర‌క‌టించారు. జూన్ 3న ఈ చిత్రం తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలో విడుద‌ల కానుంది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ “గుడ్ లక్ సఖి” సినిమాకి శ్రావ్య వర్మ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పాడిరి గుడ్ ల‌క్ స‌ఖి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu