HomeTelugu Trendingరవివర్మ చిత్రంలా మారిపోయిన సమంత

రవివర్మ చిత్రంలా మారిపోయిన సమంత

4 3
‘ఏమాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సమంత స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది ఈ బ్యూటీ. సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా వుంటుంది. తనకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌‌లలో అకౌంట్‌లు ఉన్నాయి. తెలుగులో ఏ హీరోయిన్‌కు ఇంకా చెప్పాలంటే.. టాప్ హీరోలకు కూడా లేనంత ఫాలోయింగ్ ట్విట్టర్‌లో సమంతకు ఉంది. కాగా సమంత శర్వానంద్‌‌తో కలిసి జాను సినిమా చేస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. అది అలా ఉంటే ఓ ప్రాజెక్ట్‌లో భాగంగా సమంత రవివర్మ గీసిన అందమైన ముద్దుగుమ్మలా చేతిలో ఓ నిమ్మపండుతో ఫోటోలకు పోజులిచ్చింది. ఆ ఫిక్‌ చూసిన నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu