HomeTelugu Newsఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను లాంచ్ చేసిన సమంత

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను లాంచ్ చేసిన సమంత

9a

ఇన్ స్టాగ్రామ్‌లోని కొత్త ఫీచర్ ‘ఇన్ స్టాగ్రామ్ రీల్స్‌’ను హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ ఫీచర్‌ను అక్కినేని వారి కోడలు సమంత చేతుల మీదుగా ప్రారంభించారు. వీడియో ఫార్మాట్ ను దేశంలో పెద్దఎత్తున ఆవిష్కరిస్తున్నట్లు ఇన్‌స్టా ప్రతినిధులు వెల్లడించారు. చైనా యాప్ టిక్‌టాక్ బ్యాన్ కావడంతో దేశంలోని పలు టెక్ కంపెనీలు టిక్‌టాక్ తరహ యాప్‌ను డిజైన్ చేసి అందుబాటులోకి తెస్తున్నాయి. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టా గ్రామ్ కూడా ఓ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. టిక్ టాక్ తరహాలో వీడియోలు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.

చైనా కు చెందిన టిక్ టాక్ యాప్ బ్యాన్ కావడంతో నెటిజన్లను ఆకర్షించేందుకు స్వదేశానికి చెందిన పలు టెక్ కంపెనీలు టిక్ టాక్ తరహాలో యాప్ ను డిజైన్ చేసి అందుబాటులోకి తెచ్చాయి. వాటితో పాటు ఫేస్ బుక్ లాంటి ప్రముఖ నెట్ వర్కింగ్ సైట్లు సైతం ఈ ఎంటర్ టైన్ మెంట్ యాప్ ను డిజైన్ చేశాయి. ఇందులో భాగంగా ఫేస్ బుక్ కు చెందిన ఇన్ స్టా గ్రామ్..ఇన్ స్టాగ్రామ్స్ రీల్స్ పేరుతో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆ ఫీచర్ ను వినియోగించుకొని టిక్ టాక్ తరహాలో వీడియోలు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ పొందాలంటే ప్లేస్టోర్ లో చెక్ చేసుకోవాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu