HomeTelugu Trendingమగబిడ్డకు జన్మనిచ్చిన సంజనా గల్రాని

మగబిడ్డకు జన్మనిచ్చిన సంజనా గల్రాని

Sanjana galrani gives birth

నటి సంజనా గల్రాని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ రీతూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే సంజనకు సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2020 లాక్ డౌన్ సమయంలో సంజన పెళ్లి చేసుకుంది. బెంగళూరుకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని పెళ్లాడింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu