HomeTelugu Trendingసర్కారు వారి పాట: పెన్ని పుల్‌ సాంగ్‌ వచ్చేసింది

సర్కారు వారి పాట: పెన్ని పుల్‌ సాంగ్‌ వచ్చేసింది

Sarkaru vaari paata penny f
సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ పెన్నీ ఫుల్‌ సాంగ్‌ విడుదలైంది. ‘ఎవ్రీ పెన్ని ఎవ్రీ పెన్ని’ అంటూ సాగే పాట ప్రోమోను (శనివారం) విడుదల చేయగా… ఆదివారం పూర్తి పాటను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ పాట ద్వారా తొలిసారి తండ్రితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుని వెండితెర ఎంట్రీ ఇచ్చేసింది సితార.

పరశురామ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మిస్తున్నారు. మే 12న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.

‘సర్కారు వారి పాట’ సినిమాతో సితార ఎంట్రీ.. వైరల్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu