HomeTelugu Trendingఆది 'శశి' టీజర్‌

ఆది ‘శశి’ టీజర్‌

Sasi Movie Teaser
టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది నటిస్తోన్న తాజా చిత్రం ‘శ‌శి’ టీజర్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈరోజు ఆది పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి చేతుల మీదుగా చిత్ర యూని ‘శశి’ టీజర్‌ను విడుదల చేయించింది. సంక్రాంతికి ఈసినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఇందులో ఆది చెబుతోన్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu