HomeTelugu Trendingశశివదనే’ టీజర్‌

శశివదనే’ టీజర్‌

Sasivadane movie teaser

‘పలాస 1978’తో అందరి దృష్టినీ ఆకర్షించిన రక్షిత్ అట్లూరి మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ తో కలసి ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ ‘శశివదనే’ పేరుతో ఈ సినిమా తీస్తున్నారు. కోమలీ ప్రసాద్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు.

‘కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు. జాతిని, నీతిని నిర్మించలేరు’ అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను గోడపై చూపించడం ద్వారా సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. అంటూ థీమ్ ని ఒక్క డైలాగ్ తో చెప్పాడు. రక్షిత్ వాయిస్ తో ఈ టీజర్ ని ఆవిష్కరించిన తీరు బావుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. శరవణ వసుదేవన్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu