HomeTelugu Big Stories‘వకీల్‌ సాబ్‌’: ‘సత్యమేవ జయతే’ సాంగ్‌ వచ్చేసింది

‘వకీల్‌ సాబ్‌’: ‘సత్యమేవ జయతే’ సాంగ్‌ వచ్చేసింది

Satyameva Jayate song from
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌గా రూపొందుతోంది. శృతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. పవన్‌ తొలిసారి లాయర్‌ పాత్ర నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. కాగా నిన్న ఈ సినిమా నుండి మార్చి3 ‘సత్యమేవ జయతే’ అనే పాటను రీలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పాటను విడులైంది. ఈ పాటను శ్రీరామ్‌ వేణు ఆలపించారు. ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఏప్రిల్‌ 9న ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu