HomeTelugu Newsటాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మృతి

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మృతి

Senior actor manchala suryaటాలీవుడ్‌లో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. సీనియర్ నటుడు మంచాల సూర్యనారాయణ (72) కన్నుమూశారు. 72 ఏళ్ల వయసు ఉన్న సూర్యనారాయణ.. హైదరాబాద్‌ లో తన నివాసంలో గుండెపోటుతో తుడిశ్వాస విడిచారు. ఈ ఉదయం ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చిందని, ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే చనిపోయారని కుటుంబీకులు తెలిపారు. సూర్యనారాయణ అనేక నాటకాలు, సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించారు. ఆయన మృతి పట్ల పలువురు టీవీ సిరియల్స్ నటులు, టెక్నీషియన్స్ సంతాపం తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu