HomeTelugu Newsతీవ్రమైన భానుప్రియ వివాదం..!

తీవ్రమైన భానుప్రియ వివాదం..!

11 19ఒకప్పటి స్టార్ హీరోయిన్‌ భానుప్రియ చిక్కుల్లో పడ్డారు. ఆమె తన ఇంట్లో పనిచేస్తున్న బాలికను చిత్రహింసలకు గురిచేస్తోందని బాలిక సోదరుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. అంతేకాదు భానుప్రియ సోదరుడు సైతం బాలికపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై భానుప్రియ స్పందిస్తూ బాలికను తాను ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదని, తన సోదరుడు లైంగిక దాడి చేశాడనడంలో వాస్తవం లేదని అంటున్నారు. ఈ విషయంపై స్పందించిన బాల హక్కుల సంఘం వెంటనే భానుప్రియను అరెస్ట్ చేయాలని ఏపీ డీజీపీకి పిర్యాదు చేసింది. దీంతో అరెస్ట్ తప్పదనే కథనాలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu