సీక్వెల్ కు సిద్ధమవుతోన్న నాని!

భలే భలే మగాడివోయ్ చిత్రంతో భారీ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు నాని.
చిన్న సినిమాలకు ఓ ట్రెండ్ ను క్రియేట్ చేశాడు.
రూపాయి ఖర్చు పెడితే పదింతలు లాభం వచ్చిన సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని
సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు మారుతి.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. నానితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నానని ‘భలే భలే మగాడివోయ్’ చిత్రానికి
సీక్వెల్ కావొచ్చని అన్నారు.
నాని పాత్రను హైలైట్ చేస్తూ.. ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates