HomeTelugu Big Storiesఈ విషయంలో Salman Khan ని తలదన్నిన Shah Rukh Khan!

ఈ విషయంలో Salman Khan ని తలదన్నిన Shah Rukh Khan!

Shah Rukh Beats Salman in terms of remuneration!
Shah Rukh Beats Salman in terms of remuneration!

Shah Rukh Khan vs Salman Khan Remuneration

ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా బాలీవుడ్ స్టార్స్ అంటే మోజే వేరుగా ఉంది. ఇటీవల యూట్యూబర్ సిద్ధార్థ్ కన్నన్‌తో మాట్లాడిన ఆస్ట్రేలియన్ ఈవెంట్ ఆర్గనైజర్స్ పేస్ డి మరియు బిక్రమ్ సింగ్ రంధావా బాలీవుడ్ స్టార్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశారు.

ఆస్ట్రేలియాలో లైవ్ షోలకైతే షారుక్ ఖాన్ ఎప్పటికీ కింగ్! ఆయనకి అక్కడి ఆడియన్స్ నుండి వచ్చే రిస్పాన్స్ అమోఘం. “అతను చేతులు చాచి నిలబడ్డగానే అర్ధ దేశం పడిపోతుంది” అని ఆర్గనైజర్స్ చెప్పడం గమనార్హం. అందుకే ఆయన సల్మాన్ ఖాన్ కంటే ఎక్కువ రేటు డిమాండ్ చేస్తారు!

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

హీరోయిన్స్ లో అయితే, కరీనా కపూర్కే ప్రత్యేక ఆదరణ ఉంది. దీపిక, కత్రినా, కృతి, అలియా అనే తేడా లేకుండా కరీనానే ఆడియన్స్‌కి ఫేవరెట్. ఇది అక్కడి బాలీవుడ్ ప్రేమికులు ఎక్కువగా పాత కాలం నటీనటులను ఎక్కువగా ప్రేమించడం వల్లేనంటారు.

యంగ్ హీరోల్లో అయితే రన్వీర్ సింగ్ రేట్ మాత్రం బోల్డంత. కార్తిక్ ఆర్యన్ కంటే ఎక్కువగా చార్జ్ చేస్తాడు. ఎనర్జీ, స్టేజ్ ప్రెజెన్స్ అన్నీ కలిపి అతని పెర్ఫార్మెన్స్‌కి డిమాండ్ ఎక్కువ.

 

View this post on Instagram

 

A post shared by D’YAVOL X (@dyavol.x)

మ్యూజిక్ రంగంలో అయితే ఇంకా యో యో హనీ సింగ్దే రాజ్యం! బాద్షా, కరణ్ అఊజ్లా ఉన్నా, హనీకి వచ్చే క్రేజ్ వేరే లెవెల్.

విదేశాల్లో జరిగే ఈవెంట్స్‌ వల్ల సెలబ్రిటీలకు డబ్బు మాత్రమే కాదు, ఫ్యాన్స్‌తో నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశం కూడా దక్కుతుంది. ముఖ్యంగా అక్కడ స్థిరమైన కుటుంబాలే ఎక్కువగా టికెట్లు కొనడం వల్ల, అనుభవజ్ఞులైన స్టార్స్‌కే ఎక్కువ ఆదరణ ఉంటుంది.

ALSO READ: సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న Ramayana Teaser వివరాలు

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!