HomeTelugu Trendingపిక్ టాక్ : స్మాల్ బ్యూటీ నుంచి బిగ్ హాట్

పిక్ టాక్ : స్మాల్ బ్యూటీ నుంచి బిగ్ హాట్

Shalini Pandey

యంగ్ బ్యూటీ షాలిని పాండే అందాల ఆరబోతలో కొత్త పుంతలు తొక్కుతుంది. సహజంగా సోషల్ మీడియాలో ఒక్కో హీరోయిన్ ఒక్కోలా క్రేజ్ సంపాదించుకుంటుంది. షాలిని పాండే వంటి తారలు మాత్రం తమ అందాలను ప్రదర్శించేందుకు కొత్త కొత్త దారులను వెతుక్కుంటూ ఉంటారు.

Actress Shalini Pandey
Actress Shalini Pandey

నిజానికి 2017లో తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి తో షాలిని పాండేకి భారీ బ్రేక్ వచ్చింది. కానీ, ఆ క్రేజ్ నిలబడలేదు. అందుకే. అందాల ఆరబోతనే నమ్ముకుంది. తాజాగా షాలిని పాండే ఒక ఫోటో షూట్ చేసింది. తన హాట్‌ హాట్ అందాలతో వణికించే చలిలోనూ షాలిని పాండే చెమటలు పట్టిస్తోంది. ఈ క్యూట్ బ్యూటీ తన డస్కీ స్కిన్ షోతో కుర్రకారు గుండెలను పిండేస్తోంది.

Actress Shalini Pandey Images
Actress Shalini Pandey

నా డస్కీ హాట్ అందాలను మీరు వీక్షించండి అన్నట్టు షాలిని పాండే కసి చూపులతో బ్లాక్ డ్రెస్ లో విచ్చలవిడిగా ఫొటోల్లో రెచ్చిపోయింది. ఏది ఏమైనా అందాలను ఆరబోయడంలో ఎప్పటికప్పుడు షాలిని పాండే డోస్ పెంచుతూ పోతుంది. ముఖ్యంగా తన మత్తు కళ్లతో కుర్రకారును రెచ్చగొట్టేలా రా రామ్మని పిలుస్తున్నట్టు ఘాటు ఫోజులు ఇవ్వడంలో షాలిని పాండే తర్వాతే ఎవరైనా.

Shalini Pandey Latest

పాపం, హీరోయిన్ గా సక్సెస్‌లు తక్కువే అయినా అందాల ఆరబోతలో మాత్రం షాలిని పాండే తగ్గేదిలే అంటుంది. సోషల్ మీడియాలో తన అందాల గుబాళింపుతో పరువాల విందు చేయడంలో ఇప్పటికే షాలిని పాండే మాస్టర్ డిగ్రీ చేసింది. అందుకు తగ్గట్టుగానే తన హాట్ లుక్స్ తో కూడిన తన ఘాటు ఫోటోలను తరుచూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది.

Shalini Pandey
Shalini Pandey

తాజాగా షాలిని పాండే పోస్ట్ చేసిన ఫొటోల్లో ఆమె కసి చూపులను చూసి కుర్రకారుకు మెంటలెక్కిపోతోంది. హీట్ తెప్పించే షాలిని పాండే ఘాటు ప్రదర్శనకు అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. మరి షాలిని పాండే ఘాటు అండ్ హాట్ ఫోజులపై మీరు ఓ లుక్కేయండి.

Shalini Pandey
Shalini Pandey

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu