HomeTelugu TrendingRam Charan వాచ్ ధర తో హైదరాబాద్ లో ఒక లగ్జరీ ఫ్లాట్ వచ్చేస్తుంది!

Ram Charan వాచ్ ధర తో హైదరాబాద్ లో ఒక లగ్జరీ ఫ్లాట్ వచ్చేస్తుంది!

Shocking Details of Ram Charan Luxury Watch Collection
Shocking Details of Ram Charan Luxury Watch Collection

Ram Charan Rolex watch price:

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లగ్జరీ జీవితం గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల ఆయన ధరించిన ఒక రోలెక్స్ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచ్ ధర సుమారు రూ. 2.19 కోట్లు ఉంటుందని సమాచారం.

ఇంతటి ఖరీదైన వాచ్ ధరించడం ద్వారా రామ్ చరణ్ తన లగ్జరీ ప్రాముఖ్యతను మరోసారి చూపించారు. ఇది హైదరాబాద్‌లోని కొకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి ప్రైమ్ ఏరియాల్లో ఒక లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేయగలిగేంత మొత్తం.

కేవలం ఈ వాచ్ మాత్రమే కాకుండా, రామ్ చరణ్ వద్ద రిచర్డ్ మిల్లే, పటేక్ ఫిలిప్, ఆడెమార్స్ పిగ్వెట్ వంటి ప్రముఖ బ్రాండ్ల ఖరీదైన వాచ్‌లు ఉన్నాయి.

ప్రస్తుతం, రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ‘RC16’ కోసం బుచ్చి బాబు సానాతో కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నారు.

ALSO READ: 1.25 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న First Indian Actor ఎవరో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu