HomeTelugu Trendingరామ్‌- బోయపాటి మూవీ 'ఫస్ట్‌ థండర్‌'

రామ్‌- బోయపాటి మూవీ ‘ఫస్ట్‌ థండర్‌’

BoyapatiRAPO First Thunder
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ‘ఫస్ట్ థండర్’ పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. 1.08 నిమిషాల వీడియో మొత్తం యాక్షన్ సీన్లతో నింపేశారు. ప్రతి ఫ్రేమ్ లో బోయపాటి మార్క్ కనిపిస్తోంది.

‘నీ స్టేట్ దాటలేను అన్నావ్ దాటా, నీ గేట్ దాటలేను అన్నావ్ దాటా, నీ పవర్ దాటలేను అన్నావ్ డాటా, ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్సూ..’ అంటూ రామ్‌ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. దున్నపోతును పట్టుకుని చేసే ఫైట్, థమన్ నేపథ్య సంగీతం బాగుంది.

రామ్ పోతినేని పదంతో ‘ర్యాపో’ అంటూ వచ్చే పాట హైలైట్. ఇక ఈ సినిమా కోసం రామ్ చాలా బరువు పెరిగినట్టు కనిపిస్తున్నారు. అందుకే బొద్దుగా ఉన్నారు. తొలి సారి ఈ స్థాయిలో మాస్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu