HomeTelugu Trendingబీచ్‌లో శ్రియా డ్యాన్స్.. వీడియో వైరల్

బీచ్‌లో శ్రియా డ్యాన్స్.. వీడియో వైరల్

14

టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరితో నటించి టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రియా శరణ్. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. తన భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్ లోని ఐబిజా బీచ్‌లో ఎంజాయ్ చేసేందుకు వెళ్లింది. అక్కడ బీచ్‌లో శ్రియా సరదాగా డ్యాన్స్ చేసింది. బికినీతో డ్యాన్స్ చేసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతోపాటు ఆండ్రీతో కలిసి దిగిన ఫొటోలను కూడా షేర్ చేసింది. శ్రియా డ్యాన్స్ వీడియో, ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu