HomeTelugu Trendingతెలుగు బిగ్‌బాస్-5 అప్‌డేట్

తెలుగు బిగ్‌బాస్-5 అప్‌డేట్

Bigg Boss 5 Telugu update
తెలుగు బిగ్‌బాస్ ఇప్పటి వరకు 4 సీజన్‌లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇప్పుడు రాబోయే 5వ సీజన్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, నాని, నాగార్జున ఇప్పటివరకు ఈ బిగ్‌బాస్ షోకి హోస్ట్‌లుగా వ్యవహరించారు. 5వ సీజన్‌కూ కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. 4వ సీజన్ ముగిసిన కొద్దిరోజులకే 5వ
సీజన్‌ పనులు మొదలు పెట్టేసింది స్టార్ మా. ముందుగా ఈ షోను జూన్‌లో ప్రారంభించాలనుకున్నా కరోనా కారణంగా ఆగస్ట్‌ నెలకు వాయిదా పడినట్టు తెలుస్తోంది. అప్పటికీ కరోనా పరిస్థితులు చక్కబడితే షోను ప్రారంభించాలనుకుంటున్నారట. కంటెస్టెంట్ల సెలక్షన్‌ ఇప్పటికే దాదాపు పూర్తయినట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu