HomeTelugu Newsసుడిగాలి 'సాఫ్ట్‌వేర్‌' సుధీర్‌ కోసం కొట్టుకున్న అందగత్తెలు..

సుడిగాలి ‘సాఫ్ట్‌వేర్‌’ సుధీర్‌ కోసం కొట్టుకున్న అందగత్తెలు..

11 20జబర్దస్త్‌ కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌ హీరోగా నటించిన చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ధన్య బాలకృష్ణ హీరోయిన్‌. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను ‘ఢీ’ బృందం బుధవారం విడుదల చేశారు.

ఇందులో సుధీర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా కనిపించారు. ‘అందగత్తెలందరూ నాకోసం కొట్టుకుంటున్నారమ్మా.. నాకోసం చచ్చిపోతానంటున్నారమ్మా’ అని సుధీర్‌ చెప్పిన డైలాగ్‌కు ‘అది కల నాన్నా’ అని ఇంద్రజ చెప్పిన సమాధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరో సన్నివేశంలో ఓ వ్యక్తి ‘ఐ డ్రాప్‌ కంట్లో కదా వేసుకుంటారు?’ అని ప్రశ్నించగా ‘కంట్లో వేసుకుంటే జారిపోతున్నాయి అందుకే నోట్లో వేసుకుంటున్నాను.’ అని సుధీర్‌ చెప్పిన పంచ్‌ డైలాగులు నవ్విస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu