హోటల్ లో అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్!

దక్షిణాది స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా దూసుకుపోతున్న నటి ఇప్పుడు హోటల్ లో ప్రముఖ వ్యాపారవేత్తతో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయింది. సంక్రాంతి సెలవు కావడంతో సినిమా షూటింగ్ కు సెలవు దొరకడంతో ఓ వ్యాపారవేత్తకు తన అపాయింట్మెంట్ ఇచ్చేసింది. నిజానికి ఈ భామకు పారితోషికం భారీగానే ముట్టజెప్పుతారు. మరి ఈజీ మనీ కోసమో.. మరే కారణం చేతనో.. వ్యాపారవేత్త ఆఫర్ చేసిన డబ్బుకి ఆస పడింది.

చెన్నైలోని ఓ హోటల్ లో వీరిద్దరు కలిసి ఉండడం తెలిసి కొందరు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు ఆ హోటల్ కు చేరుకొని వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారట. కానీ అరెస్ట్ మాత్రం చేయలేదు. చేస్తే ఈపాటికే మీడియాలో అదొక పెద్ద న్యూస్ అయ్యేది. పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి రావడం వలనే ఆమె ఈ కేసు నుండి సులువుగా తప్పించుకోగలిగింది. తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోన్న ఈ భామ ఇకనైనా.. తన పద్ధతి మార్చుకుంటుందేమో.. చూడాలి!