HomeTelugu Big Stories'రంగరంగ వైభవంగా' మూవీ ట్రైలర్‌ విడుదల

‘రంగరంగ వైభవంగా’ మూవీ ట్రైలర్‌ విడుదల

Ranga ranga vaibhavanga mov
టాలీవుడ్‌ యంగ్‌ హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’. గిరీసాయ‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ మూవీ ట్రైల‌ర్‌ను తాజాగా విడుదల చేశారు.

ఈ ట్రైల‌ర్ ల‌వ్‌, ఎమోష‌న్‌, సీరియ‌స్, ఫ‌న్ ఎలిమెంట్స్ తో సాగుతూ క్యూరియాసిటీని క‌లిగిస్తోంది. సిల్వ‌ర్ స్క్రీన్‌పై కేతిక శ‌ర్మ‌, వైష్ణ‌వ్ తేజ్ కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయింద‌ని ట్రైల‌ర్‌ చూస్తే అర్థమౌతుంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌స్తోంది. సెప్టెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu