HomeTelugu Trendingఆదికేశవ: శ్రీలీల బర్త్‌డే స్పెషల్‌ గ్లింప్స్‌

ఆదికేశవ: శ్రీలీల బర్త్‌డే స్పెషల్‌ గ్లింప్స్‌

sreeleela
వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుంచి కొంత కాలం క్రితం ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. అది విపరీతంగా ఆకట్టుకుంది. తొలిసారి వైష్ణవ్ ఫుల్ యాక్షన్ మూవీ లో నటించినట్లు తెలుస్తోంది.

కాగా తాజాగా ఈ మూవీ కి సంబంధించి మరో గ్లింప్స్ కూడా విడుదల చేశారు. ఈ మూవీ లో హీరోయిన్ గా శ్రీలల నటిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు శ్రీలల పుట్టిన రోజు సందర్భంగా మూవీ లోని కొన్ని గ్లింప్స్ ని విడుదల చేశారు. దీని లో శ్రీలీల మరింత అందంగా కనపడుతోంది. ఆమె అందానికి పడిపోయిన హీరో ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల హైలైట్‌గా నిలిచిన ఈ వీడియో ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై నాగవంశీ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. అపర్ణా దాస్ జోజు జార్జ్ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. కాగా ఈ మూవీ ని జులై నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా లో శ్రీలల తో పాటు అపర్ణదాస్ అనే మరో హీరోయిన్ కూడా నటిస్తోంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu