HomeTelugu Trendingశ్రీలీల కొత్త పోస్టర్‌లతో సోషల్‌ మీడియా షేక్

శ్రీలీల కొత్త పోస్టర్‌లతో సోషల్‌ మీడియా షేక్

Sreeleela new poster viral
ప్రస్తుతం టాలీవుడ్‌లో శ్రీలీల ట్రెండ్‌ నడుస్తుంది. ఏ సినిమా చూసిన ఈ అమ్మడే దర్శనం ఇస్తుంది. ప్రస్తుతం ఆమె చేతి లో దాదాపు 10 సినిమాలు వరకు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు విడుదలకు రెడీ గా ఉన్న చాలా సినిమాల్లో శ్రీలీలే హీరోయిన్ కావడం విశేషం.

Sreeleela new poster 1

ఇక ఈరోజు శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఆమె చేస్తున్న సినిమాల యూనిట్లు కొన్ని పోస్టర్లను రిలీజ్ చేశాయి. వీటిలో ఈ బ్యూటీకి బర్త్డే విషెస్ తెలియజేశాయి. ప్రస్తుతం శ్రీలీల ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఆమె పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. ఇందులో లంగావోణిలో ఈ భామ అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది. అలాగే ‘భగవంత్ కేసరి’ సినిమా నుంచి కూడా శ్రీలీల పోస్టర్ వచ్చింది. దీనిలో మాత్రం ఈమె ఇనోసెంట్ లుక్‌తో ఆకట్టుకుంటుంది.

sreeleela with allu arjun

బోయపాటి – రామ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి కూడా ఆమె లుక్‌ని రివీల్ చేశారు. ఇందులో మాత్రం ఈ పిల్ల అల్ట్రా స్టైలిష్ లుక్‌తో కనిపిస్తుంది. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి కూడా ఓ పోస్టర్ విడుదలైంది. ఇందులో ఆమె క్యూట్ లుక్స్తో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. అలాగే అల్లు అర్జున్‌తో ఊరమాస్ లుక్‌లో అదరగొట్టింది. నితిన్ – వక్కంతం వంశీ మూవీ పోస్టర్ కూడా విడుదలైంది. ఈరోజు సోషల్ మీడియా మొత్తం శ్రీలీల కొత్త పోస్టర్‌లు దద్దరిలిపోతుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu