HomeTelugu Trendingఎన్టీఆర్‌ జయంతి: శ్రీరామ దండకం ఆలపించిన బాలయ్య

ఎన్టీఆర్‌ జయంతి: శ్రీరామ దండకం ఆలపించిన బాలయ్య

Sri Rama Dandakam by Nandam
విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు(ఎన్టీఆర్‌) జయంతి నేడు శుక్రవారం (మే 28). ఈ సందర్భంగా ఆయన కుమారుడు, నటుడు బాలకృష్ణ ఓ ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు బాలయ్య.. శ్రీరామ దండకాన్ని ఆలపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎంతో కష్టతరమైన సంస్కృత పదాలను ఈజీగా పలికేశారు బాలయ్య. సాహిత్యం పట్ల ఆయనకున్న అభిరుచికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu