సమంత, త్రిషల బాడీ పార్ట్స్‌పై శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు


వివాదస్పద నటి శ్రీ రెడ్డికి .. ఎప్పుడు ఎవర్నో ఒకర్ని ఆడిపోసుకోకపోతే నిద్ర పట్టదు. అందర్నీ టార్గెట్ చేస్తుంది.. అందులో పవన్ కళ్యాణ్ ఎక్కువ సార్లు ఉన్నాడు. దాంతో పాటు మధ్యలో కూడా పిచ్చిపిచ్చి కామెంట్స్ కూడా పెడుతూ… ఉంటుంది ఈ హాట్‌ భామ. ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతుంటే.. దాని అంతం చేయడానికి సెక్స్ చేయడమే మార్గం అంటూ ఆ మధ్య కామెంట్‌ చేసిన వైరల్ గా మారింది. ఆ తర్వాత అమలా పాల్‌ను కూడా టార్గెట్ చేసింది. ఇక తాజాగా ఈమె ప్రముఖ నటి సమంత, త్రిషలను టార్గెట్ చేసింది సెక్సీ బ్యూటీ.

సమంత, త్రిష శరీర అవయవాలపై నీచమైన కామెంట్స్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. తన ఎద సంపద ముందు సమంత, త్రిష దిగదుడుపే అంటూ హాట్ ఫోటో షేర్ చేసింది శ్రీ రెడ్డి. దాంతో వారి అభిమానులు శ్రీ రెడ్డిపై మండి పడుతున్నారు. సమంత, త్రిషలను లక్ష్యంగా చేసుకుని కొన్ని అసభ్యకర పోస్టులు పెట్టింది శ్రీ రెడ్డి. అది చూసి ఆమె అభిమానులు ఈమెను తిడుతున్నారు. నువ్వు ఈ జీవితంలో ఇంక మారవు .. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తుంటావ్‌.. ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తావ్.. ముందు నువ్వు సరిగ్గా ఉండటం నేర్చుకో అంటూ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.