HomeTelugu Trendingమ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌కు కరోనా

మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌కు కరోనా

SS thaman tested covid19 po

టాలీవుడ్‌లో కరోనా కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే పలువురు కోవిడ్‌ బారిన పడ్డారు. మంచు మనోజ్‌, మంచు లక్ష్మి, విష్వక్సేన్, మహేష్ బాబు కోవిడ్‌ బారిన పడగా తాజాగా ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. తమన్‌కు సైతం కరోనా పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తమన్‌ సూచించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu