HomeTelugu Trendingసుదీప్ న్యూలుక్ వైరల్

సుదీప్ న్యూలుక్ వైరల్

Sudeep Makeover Viral in Soఈగ ఫేం సుదీప్ ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఫాంటమ్‌. ఈ మూవీ కోసం 40 ఏళ్ళ వయస్సులో ఈయన మేకోవర్‌ కోసం ట్రై చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంచి ఆహారం.. మంచి జీవనశైలి .. కొద్దిగా క్రమశిక్షణ అవసరం అని సుదీప్ చెబుతున్నాడు. ఇదంతా ‘ఫాంటమ్’ మూవీ క్లైమాక్స్ కోసమేనట. 2020 డిసెంబర్ 4 నుండి చివరి షెడ్యూల్ ని చిత్రీకరించనున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా కేటగిరీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోన్నారు చిత్రబృందం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu