HomeTelugu Trendingవేంకటేశ్వర స్వామి పాత్ర కోసం చాలా కష్టపడ్డాను: సుమన్‌

వేంకటేశ్వర స్వామి పాత్ర కోసం చాలా కష్టపడ్డాను: సుమన్‌

4 24
టాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా మంచి మార్కులు సంపాదించుకున్న వారిలో సీనియర్‌ నటుడు సుమన్ ఒకరు. తెలుగుతో పాటు మరో ఎనిమిది భాషల్లో ఆయన నటించారు. అలా ఇంతవరకూ ఆయన 500 సినిమాలను పూర్తి చేశారు. ఆయనకి బాగా పేరు తెచ్చిపెట్టిన పాత్రల్లో ‘అన్నమయ్య’ సినిమాలోని వేంకటేశ్వరస్వామి పాత్ర ఒకటి అని అన్నారు.

తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో పాల్గొన ఆయన ఈ పాత్రను గురించి సుమన్ మాట్లాడుతూ .. ‘అన్నమయ్య’ సినిమాలోని వేంకటేశ్వరస్వామి పాత్ర కోసం నేను ప్రతిరోజూ 3:30 గంటలకే నిద్రలేచేవాడిని. ఉదయం 5 గంటలకు మొదలుపెడితే, 9 గంటలకు మేకప్ పూర్తయ్యేది. లంచ్ బ్రేక్ వరకూ కిరీటం కూడా తీసేవాడిని కాదు. లంచ్ బ్రేక్ తరువాత 2 గంటలకు మళ్లీ షూటింగ్ మొదలయ్యేది. డైరెక్టర్ గారు పేకప్ చెప్పేవరకూ అవే కాస్ట్యూమ్స్ తో ఉండేవాడిని. అలా వేంకటేశ్వర స్వామి పాత్ర కోసం ఎనిమిది నెలలపాటు కష్టపడ్డాను” అని చెప్పుకొచ్చారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu