HomeTelugu Trendingవాల్తేరు శీనుగా హీరో సుమంత్‌ ఫస్ట్‌లుక్‌

వాల్తేరు శీనుగా హీరో సుమంత్‌ ఫస్ట్‌లుక్‌

Sumanth First Look from An

అక్కినేని సుమంత్ పుట్టిన రోజు నేడు ఈ సందర్బంగా ఆయన హీరోగా నటిస్తున్న సినిమా సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. మంజు యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అనగనగా ఒక రౌడీ’ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుమంత్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పటి వరకు సుమంత్ మొదటి సారి రఫ్‌లుక్‌లో గుండుతో గడ్డం పెంచి వాల్తేరు శీను పాత్రలో ఒక రౌడీ లా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu