HomeTelugu Trendingసందీప్ కిషన్ 'మైఖేల్‌' టైటిల్‌ పోస్టర్‌

సందీప్ కిషన్ ‘మైఖేల్‌’ టైటిల్‌ పోస్టర్‌

Sundeep kishan Pan India mo
టాలీవుడ్‌ హీరో సందీప్ కిషన్- రంజిత్ జయకొడి కాంబినేషన్‌ లో ఒక సినిమా తెరకెక్కతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ‘మైఖేల్’ అనే టైటిల్ ను ఫిక్స్‌ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ లో సందీప్ కిషన్ ఒక చేతికి సంకెళ్లు ఉండగా.. మరొక చేతిలో బ్రాస్ ని పట్టుకుని ఉన్నాడు. భరత్ చౌదరి – రామ్మోహన్ రావు ఈ సినిమాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా ఇతర తారాగణం మరియు సిబ్బంది వివరాలు తరువాత వెల్లడించబడతాయి. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ విజయ్ సేతుపతి తో కలసి చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu