HomeTelugu Trendingసింగ‌ర్ సునీత‌ గురువు కన్నుమూత

సింగ‌ర్ సునీత‌ గురువు కన్నుమూత

sunitha teacher pemmaraju s

సింగ‌ర్ సునీత‌ సరిగమలు నేర్పించిన గురువు కన్నుమూశారు. ఈ విషయాన్ని సునీత సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది. “పెమ్మరాజు సూర్యారావు గారు .. చిన్నప్పుడు నాకు సరిగమల భిక్ష పెట్టిన నా గురువు.. స్వర్గస్థులయ్యారు. ఇలాంటి మహానీయుల్ని కోల్పోతుంటే చాలా బాధగా ఉంది” అని రాసుకొచ్చింది. ఈ మేరకు ఆయన ఫొటోను కూడా షేర్‌ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. “పెమ్మరాజు సూర్యారావు గారు .. చిన్నప్పుడు నాకు సరిగమల భిక్ష పెట్టిన నా గురువు.. స్వర్గస్థులయ్యారు. ఇలాంటి మ‌హానీయుల్ని కోల్పోతుంటే చాలా బాధగా ఉంది” అని రాసుకొచ్చింది. ఈ మేరకు ఆయన ఫొటోను కూడా షేర్‌ చేసింది సునీత.

Recent Articles English

Gallery

Recent Articles Telugu