HomeTelugu Trendingనటి కీర్తి రెడ్డి తండ్రి కన్నుమూత

నటి కీర్తి రెడ్డి తండ్రి కన్నుమూత

Keerthi reddy father passed

‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తిరెడ్డి తండ్రి టి.ఆర్.ఎస్ నాయకుడు గడ్డం ఆనందరెడ్డి (60) ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. గుండెనొప్పితో హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకు వచ్చిన కొద్ది సేపటికే తుదిశ్వాస విడిచారు. ఆనందరెడ్డి నిజామాబాద్ మాజీ ఎంపి కేశపల్లి గంగారెడ్డి తనయుడు. ఆరంభంలో కాంగ్రేస్ యూత్ లీడర్ గా పని చేశారు ఆనంద్ రెడ్డి. 2014లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్లేగా బిజెపి తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టి.ఆర్.ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu