HomeTelugu Trendingమెడలో తాళిబొట్టుతో సురేఖ వాణి.. ఫొటో వైరల్‌

మెడలో తాళిబొట్టుతో సురేఖ వాణి.. ఫొటో వైరల్‌

Surekha vani second marriag

నటి సురేఖ వాణి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన కూతురు సుప్రితతో కలిసి సోషల్‌ మీడియాలో ఆమె చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. అయితే తాజాగా సురేఖ వాణి చేసిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతుంది.

vanii

చీరకట్టు, మెడలో మంగళసూత్రంతో ఉన్న ఓ ఫొటోను షేర్‌ చేయడంతో నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సురేఖ వాణి సీక్రెట్‌గా రెండో వివాహం చేసుకుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది సినిమా షూటింగ్‌ కోసం ఇలా తయారయ్యిందేమో అంటూ మరికొందరు భావిస్తున్నారు.

గతంలోనూ ఆమె రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీయడంతో ఆ వార్తల్లో నిజం లేదని ఆమె స్ఫష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సురేఖ వాణి పెళ్లి వార్తలు వైరల్‌గా మారాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!