HomeTelugu Trendingడ్రగ్స్‌ కేసు: మాకు ఎలాంటి సంబంధం లేదు: సురేఖావాణి

డ్రగ్స్‌ కేసు: మాకు ఎలాంటి సంబంధం లేదు: సురేఖావాణి

Surekha Vani reacts1
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు మరోసారి సంచలనంగా మారిన సంగతి తెలసిందే. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు సినీ నిర్మాత కేపీ చౌదరి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయంటూ కథనాలొస్తున్నాయి. ఈ క్రమంలో… కేపీ చౌదరి ఫోన్ కాల్ లిస్టులో పలువురి సెలబ్రిటీల పేర్లు ఉన్నాయని తెలుస్తుండగా… అందులో సురేఖావాణి పేరు కూడా ఉందని వార్తలొచ్చాయి!

అలా కేపీ చౌదరి ఫోన్ లో ఫోన్ నెంబర్స్ లో పేరు ఉన్న సినిమా స్టార్స్ పై ప్రముఖంగా మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఇదే టైమ్‌లో కేపీ చౌదరితో వారు సన్నిహితంగా ఉన్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై ఒక్కొక్కరూ బయటకువచ్చి తమ వివరణ ఇచ్చుకుంటున్నారు. ఇప్పటికే జ్యోతి, అష్యూ రెడ్డి వివరణ స్పందించగా.. తాజాగా నటి సురేఖావాణి వీడియో విడుదల చేశారు.

Surekha Vani reacts on the“గత కొంతకాలంగా మాపై వస్తున్న ఆరోపణలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. దయుంచి మాపై ఆరోపణలు చేయడం ఆపేయండి. మీరు చేస్తున్న వాటి వల్ల నా కెరీర్ ఫ్యూచర్ మా పిల్లల కెరీర్ నా కుటుంబం ఆరోగ్యం.. ఇలా అన్నిరకాలుగా చాలా ఎఫెక్ట్ అవుతున్నాం. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి” అని సురేఖావాణి ఈ వీడియోలో చెప్పారు.

కాగా… కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సురేఖావాణి పేరు బయటకు రావడం నిజమా కాదా.. ఆ ఫోన్ నెంబర్ ఆమెదేనా కాదా.. అని నిర్ధరించుకునేలోపు.. కేపీ చౌదరి బుగ్గపై ఈమె ముద్దు పెడుతున్న ఫొటో ఒకటి ప్రత్యక్షమైంది. దీన్ని ప్రముఖ మీడియా ఛానల్ లు సైతం ప్రసారం చేశాయి. దీంతో… ఆ సమయంలో ఆమె మద్యం లేదా డ్రగ్స్ మత్తులో ఉందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu