HomeTelugu Trendingచిరంజీవికి హెయిర్ కట్ చేసిన కూతురు.. వీడియో వైరల్

చిరంజీవికి హెయిర్ కట్ చేసిన కూతురు.. వీడియో వైరల్

2 20
నేడు (జూన్‌ 21) “ఫాద‌ర్స్ డే” సంద‌ర్భంగా సుష్మిత కొణిదెల ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె బార్బ‌ర్ అవ‌తారం ఎత్తింది. అది కూడా తన తండ్రి కోసం. ఓ చేతిలో క‌త్తెర‌, మ‌రో చేతిలో దువ్వెన ప‌ట్టుకుని మెగాస్టార్ చిరంజీవికి క్ష‌వ‌రం చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే చివ‌ర్లో మెగాస్టార్ లుక్ మాత్రం చూపించ‌లేదు. మ‌రోవైపు మెగాప‌వ‌ర్ స్టార్‌ రామ్‌చరణ్.. చిన్నప్పుడు తండ్రితో క‌లిసి దిగిన పాతఫోటోను జతచేసి ‘మా నాన్నతో చిరుత’ అంటూ ఫాద‌ర్ డే
శుభాకాంక్ష‌లు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu