HomeTagsNayanatara

Tag: Nayanatara

spot_imgspot_img

చిరంజీవి ‘సైరా’ కోసం ఎడెకరాల్లో భారీ సెట్‌

`సైరా- న‌ర‌సింహారెడ్డి` మెగాస్టార్ చిరంజీవి వీరాధివీరుడిగా న‌టిస్తున్న‌ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం . స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ‌ న‌ర‌సింహారెడ్డి జీవిత‌క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దాదాపు 300కోట్ల బ‌డ్జెట్‌తో...

విజయ్‌ సేతుపతి సినిమా రీమేక్‌ లో రాజ్‌ తరుణ్‌

హీరో రాజ్‌ తరుణ్‌ 'రాజుగాడుగా' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అందుకే తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు....

అజిత్‌ ‘విశ్వాసం’ తొలి షెడ్యూల్‌ పూర్తి

శివ దర్శకత్వంలో అజిత్‌ నటిస్తున్న నాలుగో చిత్రం 'విశ్వాసం'. 'వివేగం' తర్వాత వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అజిత్‌, నయనతార,...

‘జై సింహా’ టాకీ పార్ట్ పూర్తి!

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ "జై సింహా". బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు...

బాలకృష్ణ 102 క్లైమాక్స్ షూటింగ్ పూర్తి!

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. బాలయ్య 102వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ నిన్నటితో ముగుసింది. అరివుమణి-అంబుమణిల...

బాలయ్యకు ‘కర్ణ’ దొరికేలా లేదు!

నందమూరి బాలకృష్ణ 102వ సినిమాకు టైటిల్ గా 'కర్ణ' అనే పేరును అనుకుంటున్నారు చిత్రబృందం. మొదట్లో జయసింహ, రెడ్డిగారు లాంటి పేర్లు వినిపించినప్పటికీ చివరగా కర్ణ అనే టైటిల్ ను పెట్టాలని నిర్ణయించుకున్నారు. అదే...

చిరు సినిమా ఆలస్యానికి కారణం!

చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'సై రా నరసింహారెడ్డి' అనే టైటిల్ ను ఖారారు చేశారు. చిరు పుట్టినరోజు సంధర్భంగా...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img