HomeTelugu Trendingతమన్నా '11th అవర్‌' టీజర్‌

తమన్నా ’11th అవర్‌’ టీజర్‌

Tamannaahs 11th Hour webమిల్కీ బ్యూటీ తమన్నా ’11th అవర్’ అనే వెబ్ సిరీస్ చేసింది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ సిరీస్ ని రూపొందించాడు. తాజాగా ’11th అవర్’ టీజర్ విడుదలైంది. తమన్నా ఈ సిరీస్ లో కార్పొరేట్ కంపెనీని ని నడిపే అరాత్రికా రెడ్డి అనే అమ్మాయిగా కనిపిస్తోంది. ఈ కార్పొరేట్ డ్రామాలో తమన్నా రిజర్వ్డ్ గా ఉండే పాత్రలో అలరించనుందని తెలుస్తోంది. ఈ సిరీస్ లో అరుణ్ ఆదిత్, వంశీ కృష్ణ, రోషిణి ప్రకాష్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియా బెనర్జీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రదీప్ ఉప్పలపాటి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ”11త్ అవర్” సిరీస్ ‘ఆహా’ యాప్ లో ఏప్రిల్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu