HomeTelugu Trendingబికినీ ఫొటోతో రచ్చ చేస్తున్న ముద్దుగుమ్మ

బికినీ ఫొటోతో రచ్చ చేస్తున్న ముద్దుగుమ్మ

Tejaswi madivada latest pho

బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా పాపులారిటీ సంపాదించిన నటి తేజస్వి మదివాడ. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. తేజస్వి కమిట్‌మెంట్ అనే సినిమాలో అవకాశం వచ్చినట్టు తెలిసింది. రామ్ గోపాల్ వర్మ సినిమా ఐస్‌ క్రీమ్‌లో నటించి హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా బిగ్‌బాస్ ద్వారానే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బీచ్‌లో దిగిన ఫొటోలతో సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరో అందమైన భంగిమలో దిగిన ఫొటోను షేర్ చేసింది. తేజస్వి ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu