HomeTelugu Trendingతేజస్వి 'కమిట్మెంట్‌' ఓ రేంజ్‌లో ఉందిగా.!

తేజస్వి ‘కమిట్మెంట్‌’ ఓ రేంజ్‌లో ఉందిగా.!

4a 2
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఓ చిన్న పాత్ర ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తేజస్వీ మదివాడ. బిగ్‌బాస్‌ షోతో తన అందచందాలతో అల్లరితో కుర్రకారులో ఫుల్‌ క్రేజ్ తెచ్చుకుంది. ఈ తరువాత పలు చిత్రాల్లో నటించింనప్పటికీ తేజస్వికి ఇంకా హీరోయిన్ గా మాత్రం బ్రేక్ రాలేదు. ప్రస్తుతం ఈ భామ కమిట్మెంట్ అనే ఓ సినిమాలో బోల్డ్‌గా కనిపించనుంది.

ఈ సినిమాలో ముఖ్యంగా సినీ పరిశ్రమలో హీరోయిన్స్ పడే ఇబ్బందులు, వారు ఎదుర్కోనే వేధింపులు, ఎలా మోసగిస్తారో.. ఇలా పలు అంశాలను చర్చించనున్నారు. ఇక ఈరోజు తేజస్వి తన 29వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సందర్భంగా ఆ సినిమా నుండి ఈ భామకు సంబందించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu