HomeTelugu Trendingగవర్నర్‌ను ఫిదా చేసిన సమంత 'ఓ బేబి'

గవర్నర్‌ను ఫిదా చేసిన సమంత ‘ఓ బేబి’

3 6టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత మంచి జోష్‌ మీద ఉంది. మజిలీ మూవీ హిట్ తరువాత, సమంత సోలో హీరోయిన్ గా ఓ బేబీ సినిమా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్టైంది. విమర్శకుల మెప్పును సైతం పొందిన ఈ సినిమా ఇప్పుడు రాజకీయ నాయకులను మెప్పించింది.

తాజాగా ఈ సినిమాను తెలంగాణ గవర్నర్ నరసింహన్ వీక్షించారు. ఈ షో చూసిన అనంతరం గవర్నర్ నరసింహన్ యూనిట్ ను అభినందించారు. నరసింహన్ దంపతుల కోసం రామానాయుడు స్టూడియోస్ లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu