HomeTelugu Trendingదిల్‌రాజు చేతుల మీదుగా పీనట్ డైమండ్ టీజర్

దిల్‌రాజు చేతుల మీదుగా పీనట్ డైమండ్ టీజర్

Peanut Diamond
కొత్త తరహా కంటెంట్‌తో వస్తున్న సినిమా పీనట్ డైమండ్. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభినవ్ సర్దార్, రామ్‌ కార్తీక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చాందిని, శాని సల్మాన్ హీరోయిన్లు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. ఈ సినిమాను డైరెక్టర్ వెంకటేష్ త్రిపర్ణ ఎంతో ఆసక్తికరంగా రూపొందించినట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం వెంకటేష్ త్రిపర్ణ. ఈ చిత్రానికి అభినవ్ సర్దార్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మాతలు. ఒకేసారి రెండు టైం లైన్స్ లో జరిగే కథగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu